ఈ యాప్‌తో స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట
- July 26, 2016
అనవసరమైన కాల్స్‌తో (స్పామ్ కాల్స్) వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారని తెలుసుకున్న గూగుల్ సంస్థ ఇన్‌బిల్ట్ ఆండ్రాయిడ్ యాప్ తయారు చేయనుంది. ఇక నుంచి ఫోన్ నంబర్ల లిస్ట్‌లో లేని, పదే పదే కాల్ చేస్తు విసిగిస్తున్న నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ను గుర్తించి వెంటనే రెడ్ బ్యానర్‌తో ఆ నంబరు ప్రత్యక్షమవుతుంది. ఆ కాల్ అనవసరమని వినియోగదారుడు భావిస్తే వెంటనే ప్రత్యక్షమైన రెడ్ బ్యానరు దగ్గర గల బ్లాక్ లిస్ట్ ఆప్షన్లో చేర్చవచ్చు.ఇంత వరకు వేరే కంపెనీలు తయారు చేసిన యాప్స్ వినియోగంలో ఉన్నప్పటికీ గూగుల్ కొత్తగా మరో యాప్‌ను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







