హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం..

- July 26, 2016 , by Maagulf
హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం..

 పుణ్యక్షేత్రాల్లోని హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం కల్పించే బాధ్యతను తెలంగాణ పర్యాటక సంస్థ తీసుకుం టుందని పర్యాటక, సాం స్కృతిక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలా ల్‌ తెలిపారు. ఈ విధానం తిరుమలలో ఇప్పటికే అమ లులో ఉందని, తెలంగాణ లోని పుణ్యక్షేత్రాలను దర్శిం చేందుకు పర్యాటక సంస్థ హోటళ్లను ఆశ్రయిం చేవా రందరికీ వర్తింపజేస్తా మ న్నారు. ఆయన సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి క శాఖ కార్యదర్శి వెంకటే శంతో కలిసి పర్యాటక ప్లా జాలో తెలం గాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జిల్లా అధి కారుల సమీక్షా సమావేశం లో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com