తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ
- July 27, 2016
జీవితాన్ని దేశ సేవకే అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శ్లాఘించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, రక్షణ ఆర్థిక రంగాల్లోనూ దేశం బలంగా ఉండాలని కలాం కోరుకున్నారని చెప్పారు. పనియే దైవంగా భావించిన మహామనీషి అబ్దుల్ కలాం అని వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







