ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 19, 2025
మస్కట్: ఒమన్ లో రెస్క్యూ టీమ్ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించింది. ముసందమ్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ బృందాలు, ఖసాబ్ విలాయత్‌లోని షైసా అనే తీరప్రాంత గ్రామంలో కాలుకు ఫ్రాక్చర్ అయిన ఒక చిన్నారికి, సమాచారం అందగానే అవసరవైన మెడికల్ అటెన్షన్ ను అందించింది.
అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, గాయపడిన చిన్నారిని మొదట ఒక పడవలో సముద్ర మార్గం ద్వారా తరలించారు. ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే చిన్నారికి అత్యవసర వైద్య సహాయం అందించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







