కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!

- December 19, 2025 , by Maagulf
కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!

కువైట్: కువైట్, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మేరకు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కువైట్‌లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి ఈ దిశగా తన ప్రయత్నాలన ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కువైట్ ఉప విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ను కలిశారు. 

ఈ సందర్భంగా వారు వివిధ రంగాలలో కువైట్-భారత సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మధ్య ఇప్పటకే ఉన్న వాణిజ్య సంబంధాలను మరిన్ని రంగాలకు  ప్రోత్సహించే మార్గాలపు అన్వేషించాలని నిర్ణయించారు. వీటితోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో తమ దేశాల వైఖరులను అడిగి తెలుసుకున్నారని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com