కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- December 20, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాడీలు పొంగిపొర్లుతున్నాయి.ఈ క్రమంలో ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమించారు. వర్షాల సమయంలో సమయంలో అనేక ఎమర్జెన్సీ కాల్స్ కు అటెండ్ అయ్యారు. వరదల్లో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా రక్షించారు.
వాహనాలు చెడిపోవడం లేదా వరదలున్న రోడ్లపై చిక్కుకుపోవడం వంటి వాటికి సంబంధించిన అత్యధిక ఫిర్యాదులపై వేగంగా స్పందించి పరిష్కరించింది. బాధిత వాహనదారులకు సహాయం చేసి, అనేక మందిని రక్షించారు. అన్ని కేసులను సురక్షితంగా నిర్వహించామని, ఎవరికి ఎగాయాలు కాకుండా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







