దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- December 20, 2025
దుబాయ్: దుబాయ్ లోని ఓ విల్లా నుండి ఏసీ యూనిట్లను దొంగిలించిన ఒక వ్యక్తికి దుబాయ్ కోర్టు ఏడాది జైలు శిక్ష, 130,000 దిర్హామ్స్ జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతనిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది.
అల్ ముహైస్నా ప్రాంతంలోని విల్లా నుండి 18 ఏసీ యూనిట్లను నిందితుడు చోరీ చేశాడు. విల్లా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు అధికారులు ఫోరెన్సిక్ నమూనాలతో సహా ఆధారాలను సేకరించారు. గతంలో ఈ తరహా చోరీలకు పాల్పడి జైలుశిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







