తన రియల్ హీరోతో నటించినందుకు చాలా ఆనందంగా ఉందిట
- July 27, 2016
డైలాగ్ కింగ్ సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'చుట్టాలబ్బాయి' చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ విషయాన్ని చిత్ర హీరో, సాయికుమార్ తనయుడు ఆది తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను పంచుకున్నారు. 'నా రియల్ హీరోతో స్క్రీన్ పంచుకోవడం సంతోషంగా ఉంది, హ్యాపీ బర్త్‌డే నాన్న' అని పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో నమిత ప్రమోద్ కథానాయకిగా నటించారు. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. త్వరలో 'చుట్టాలబ్బాయి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









