JEE అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..

- December 30, 2025 , by Maagulf
JEE అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..

న్యూ ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. పరీక్ష మే 17న రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 జరుగుతుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://jeeadv.ac.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

పూర్తి షెడ్యూల్‌...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com