సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- January 02, 2026
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ స్పీచ్ అనంతరం మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, పేర్లు ప్రస్తావించనప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







