ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- January 02, 2026
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వంలోని ఆహార భద్రత, సరఫరా వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా 1997 బ్యాచ్ IAS అధికారి రవీంద్రకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనతో పాటు మరో 25 మంది సివిల్ సర్వెంట్ల బదిలీలు జరిగాయి. ఈ నియామకం ఆహార భద్రత రంగంలో కీలక మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







