నాన్ కువైటీల కోసం కొత్త సివిల్ ఐడి కార్డు..!!

- January 05, 2026 , by Maagulf
నాన్ కువైటీల కోసం కొత్త సివిల్ ఐడి కార్డు..!!

కువైట్: నాన్ కైవటీల కోసం కొత్త సివిల్ ఐడి కార్డును మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆమోదించారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. సివిల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో నమోదు చేసుకున్న వర్గాలకు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన కొత్త సివిల్ ఐడి కార్డును అందజేయనున్నారు.  కువైట్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ కార్డు 15 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com