2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 06, 2026
కువైట్ః 2025లో 39వేలకుపైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కుల దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







