అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!

- January 06, 2026 , by Maagulf
అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!

యూఏఈ: అబుదాబిలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడ్డ ఏడేళ్ల బాలుడు, ఆస్పత్రికలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే కారు ప్రమాదంలో అతని ముగ్గురు సోదరులు మరియు వారి పనిమనిషి మరణించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తొబుట్టువులు ప్రమాదంలో మరణించారు. అయితే, యూఏఈలోని వారి ఖననానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు సామాజిక కార్యకర్త తెలిపాడు. కేరళకు చెందిన ఈ కుటుంబం చాలా సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తోంది. పిల్లలు దుబాయ్‌లోని అరబ్ యూనిటీ స్కూల్‌లో చదువుతున్నారు. పిల్లల మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలిట్ సంతాపం ప్రకటించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com