ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- January 08, 2026
రియాద్: ఫ్రాన్స్, పోలాండ్ నుండి చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు దేశాలలోని కొన్ని ప్రావిన్సులలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (HPAI) మరియు న్యూకాజిల్ డిసీజ్ (ND) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (OIE) జారీ చేసిన అడ్వైజరీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







