2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- January 12, 2026
మనామా: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో అల్-సఖిర్ ప్యాలెస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో బహ్రెయిన్ అభివృద్ధే లక్ష్యంగా అనేక అంశాలపై సమీక్షించారు.
ఆధునిక బహ్రెయిన్ వ్యవస్థాపకుడు మరియు సంస్థాగత అభివృద్ధి నాయకుడు షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా గౌరవార్థం 2026ని "ఇసా ది గ్రేట్ ఇయర్"గా కూడా ఆయన ప్రకటించారు.
బహ్రెయిన్ దౌత్య దినోత్సవం సందర్భంగా దౌత్య సిబ్బందిని రాజు సత్కరించారు. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు జాతీయ ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంలో వారి పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







