జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- January 12, 2026
రియాద్: జెద్దాలోని అల్-రువైస్ పరిసరాల్లోని శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన 1,011 భవనాలకు నోటీసులు అందజేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ మొదటి దశలో వీటిని కూల్చివేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఆయా భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ప్రక్రియ అమలు ప్రారంభమయ్యే ముందు యజమానులకు చట్టబద్ధంగా తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని పేర్కొంది. పట్టణ సుందరీకరణ, జీవన నాణ్యతను పెంచడం మరియు సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు లక్ష్యాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







