కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- January 13, 2026
కువైట్ః కువైట్ లో రాబోయే రెండు రోజులపాటు డస్టీ వీండ్స్ వీచే అవకాశం ఉందని మరియు అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. గాలులు గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో వీస్తాయని తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల ధూళి తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గుతుందని పేర్కొంది. అలాగే, సముద్రపు అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఎగిసిపడతాయని తెలిపింది. ఈ కాలంలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







