జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- January 13, 2026
మనామాః యూనీకో బహ్రెయిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జయశంకర్ విశ్వనాథన్ జనవరి 10న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక చెంబై సంగీత సంరక్షక పురస్కారం అందుకున్నారు. డాక్టర్ టి.వి.జి. అకాడమీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ & ఆర్ట్స్ (AIMA) ఈ అవార్డును ప్రకటించగా.. లెజేండ్ సంగీత విద్వాంసులు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ టి. వి. గోపాలకృష్ణన్ ప్రదానం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం పరిరక్షణకు విశ్వనాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు లభించింది. ఒక సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుడిగా మరియు వ్యాపారవేత్తగా విశ్వనాథన్ బహ్రెయిన్‌లో గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







