సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- January 13, 2026
మస్కట్: సీబ్ విలాయత్‌లోని ఒక వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) అగ్నిమాపక బృందాలు నివేదిక అందిన వెంటనే క్షేత్రస్థాయి కార్యకలాపాలను ప్రారంభించాయి. ఫైర్ ఫైటర్స్ మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చి, సమీప ప్రాంతాలకు అవి వ్యాపించకుండా నిరోధించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







