త్వరలో బహ్రెయిన్ లోని పురాతన భవనాలపై సర్వే
- July 20, 2015
మనామా లోనున్న పురాతన భవనాలు కూలిపోయి, ప్రజలకు హానిని కలిగించకుండా చర్యలు తీసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఇక్కడి అల్ జరీయా హోటల్ బాల్కనీ యొక్క 6వ అంతస్తు బాల్కనీ నుండి ఈ శనివారం సిమెంటు పెళ్లలు రాలిపడిన సందర్భంలో, కాపిటల్ ట్రస్టీస్ బోర్డు అధ్యక్షులు - మజెన్ ఆలుమ్రాన్ మాట్లాడుతూ, తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇంజనీర్లు, వాలంటీర్లు కలసి అన్ని పాత ఇళ్లను, భవనాలను, దుఖానాలను మరియు హోటళ్లను గురించిన సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు అత్యావశ్యాకమని, అనంతరం తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







