కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- January 18, 2026
కువైట్: కువైట్ లో రాబోయే రెండు రోజుల్లో టెంపరేచర్స్ క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రమదాన్ తెలిపారు. లా నినా ప్రభావం కారణంగా ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులలో వేగవంతమైన మార్పులు ఉంటాయని రమదాన్ అన్నారు. ముఖ్యంగా, సోమవారం మరియు మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక బుధవారం నుండి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల ప్రారంభమవుతుందని, గురువారం నుంచి ఈ వీకెండ్ వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







