మరణశిక్షను సవాల్ చేసిన భారతీయ ఖైదీలు
- July 28, 2016
మరణ శిక్ష పడ్డ ఇద్దరు ఖైదీలు ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీరు ఖతార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది జనవరిలో ముగ్గురు భారతీయులు సుబ్రమణియన్, అలగప్ప, శివకుమార్ అర్చునమ్, చిల్లాదురై పెరుమాల్ ఓ మహిళను చంపిన కేసులో దోషులుగా తేలారు. ఎంబసీ సహాయంతో వీరు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కింది కోర్టు ఈ ముగ్గురిలో ఒకరికి యావజ్జీవ కారాగారశిక్ష, మరో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 212లో ఈ ముగ్గురూ ఓ హత్య కేసులో అరెస్టయ్యారని తెలిపారు. ఎమిరి లేదా రాయల్ పార్డన్ కోసం వీరు ఎంబసీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







