పుకార్లు పరిష్కరించేందుకు వాట్స్ అప్ సేవ
- July 28, 2016
దుబాయ్: పుకార్లు పరిష్కరించేందుకు వారంలో 24 గంటల పాటు పని చేసే వాట్స్ అప్ ఒక స్మార్ట్ సేవని దుబాయ్ మున్సిపాలిటీ ప్రారంభించినట్లు ఒక అధికారి గురువారం తెలిపారు.ఈ కొత్త సేవ ద్వారా పురపాలక సంఘం యొక్క "ప్రామాణిక వార్తలు" త్వరలో అందించే ఏర్పాటు చేస్తుంది.ఎందుకంటే గత మే నెలలో లో మాత్రమే 35 కంటే ఎక్కువ పుకార్ల వార్తలు ప్రజల్లో వ్యాపించబడ్డాయి కొత్త సేవ ద్వారా మున్సిపాలిటీ యొక్క పారదర్శకతతో కూడిన సిద్ధాంతంతో కూడిన సమాచారం ప్రజలలోనికి తీసుకువెళ్లడం అలాగే అన్ని పుకార్లు వార్తల మూలాలని అణచివేసి ప్రయత్నాలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం కీలకమని అన్నారు. సామాజిక మాధ్యమాల వ్యాప్తి ద్వారా ప్రజానీకంలో అవగాహన కల్పించడానికి వివిధ మార్గాల ద్వారా ఎంచుకొంటున్నట్లు పురపాలక సంఘం వద్ద సంప్రదించే విభాగ కేంద్రం ముఖ్యులు ఇబ్రహీం దష్టి అన్నారు. పురపాలక ఇప్పటివరకు 12 తప్పుడు నివేదికలు వచ్చాయి దాని ప్రత్యేక సంఖ్య 0501077799 గా ఉంది. ఆహారం, ఆరోగ్యం, భద్రత, భవన వ్యర్థ సంబంధించినవి ఇందులో చాలా ఉన్నాయని దష్టి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







