మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- January 23, 2026
మస్కట్: ఒమన్ పెర్ఫ్యూమ్ షో 6వ ఎడిషన్ ప్రారంభమైంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుండి 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
ఈ ప్రదర్శన ఒమన్ సుల్తానేట్‌లో పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీని బలోపేతం చేస్తుందని హెచ్‌హెచ్ డాక్టర్ బాస్మా ఫఖ్రీ అల్ సైద్ అన్నారు. ఒమన్ తయారు చేసే పెర్ఫ్యూమ్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
ఒమన్ పెర్ఫ్యూమ్ షో అంతర్జాతీయ బ్రాండ్లను ఆకర్షించడంతోపాటు జాతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (SMEలు) ఈ ప్రదర్శన కొత్త అవకాశాలను అందిస్తుందని అల్ సైద్ వివరించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







