అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- January 25, 2026
దుబాయ్: దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) అల్ ఖుద్రా ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్ను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. 2025–2026 అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ 10వ ఎడిషన్ మహిళల రేసు నిర్వాహణ కోసమే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తన ప్రకటనలో తెలిపింది. ఇక మూసివేత ఆంక్షలు జనవరి 25న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అల్ సలామ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ లో మహిళల రేసు ముగిసిన వెంటనే ట్రాక్ తిరిగి ఓపెన్ చేస్తామని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







