బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- January 26, 2026
దోహా: బ్యూటీ సెలూన్‌లో ప్రత్యేక కాస్మెటిక్ వైద్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఐదుగురు లైసెన్స్ లేని వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. బహ్రెయిన్ లో అమల్లో ఉన్న చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే ప్రాక్టీషనర్లు మరియు సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్బంగా పలు సూచనలు చేసింది. లైసెన్స్ పొందిన ఆరోగ్య సంస్థలు, నిపుణుల వద్ద మాత్రమే సేవలు పొందాలని ప్రజలకు సూచించారు.
ఖతార్ లో పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణుడి అర్హత మరియు లైసెన్స్ స్థితిని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ “సెర్చ్ ఫర్ రిజిస్టర్డ్ హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్” సేవ ద్వారా ధృవీకరించుకోవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







