డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు : కేటీఆర్
- July 29, 2016
హైదరాబాద్ నుంచి డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు నడపాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజుకు తెలంగాణ ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి పి.అశోక్ గజపతిరాజుతో కేటీఆర్ భేటీ అయ్యారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నిజామాబాద్ , కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ, ఆలేరు, కాగజ్ నగర్ లో హెలిపోర్ట్స్ ఏర్పాటే చేయాలని అశోక్ గజపతిరాజుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







