కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- January 27, 2026
కువైట్ః కువైట్ లో భద్రత బలోపేతం కానుంది. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా సమక్షంలో అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ఆధునిక BMW పెట్రోల్ వాహనాలను అందుకుంది. అలీ అల్ఘానిమ్ & సన్స్ కంపెనీ కమ్యూనిటీ చొరవలో భాగంగా వీటిని అందజేసింది. దేశవ్యాప్తంగా భద్రతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మరియు పెట్రోల్ యూనిట్ల సామర్థ్యాలను పెంచడానికి ఇవి దోహదపడతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశానికి మరియు సమాజానికి సేవ చేయడంలో ప్రైవేట్ రంగం సహకారాలను షేక్ ఫహద్ అల్-సబా ప్రశంసించారు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







