శాన్‌డీగోలో ఇద్దరు పోలీసులపై కాల్పులు
- July 29, 2016
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డీగోలో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల్లో ఒకరిని శాన్‌డీగో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర దుండగుల కోసం గాలిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







