ఏడాది చివరికి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రియాద్-ఖ్అస్సిమ్ రైలు

- July 29, 2016 , by Maagulf
ఏడాది చివరికి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే  రియాద్-ఖ్అస్సిమ్  రైలు

రియాడ్: ఈ  ఏడాది చివరి నాటికి గంటకు  200 కిలోమీటర్ల వేగంతో నడిచే  రియాద్-ఖ్అస్సిమ్  రైలు   సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్)  ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.ఈ  రైలు, గత వారం  ట్రయిల్ గా  నడిపించారు. ఇకపై రోజు  వయా  ముజమ్మ 'ఆహ్  ద్వారా రెండు కీలక నగరాల మధ్య ప్రయాణం కొనసాగిస్తోంది. అల్ జఫ్  నుండి అల్ క్కుఱయట్ ఆ తర్వాత  దశలలో నడపనున్నారు. ఒక ప్యాసింజెర్ రైలు ఇంత అధిక వేగంతో ప్రయాణింప చేయడం ఇదే తొలిసారి. ట్రయిల్ గా  రైలుని ఈ ప్రదేశాల మధ్య నడిపినపుడు  ఈ మార్గం పూర్తిగా సురక్షితం అని తేలిందన్నారు.ఈ రైలు ద్వారా వేల సంఖ్యలో పౌరులు ప్రయాణించడానికి ఉపగోగపడుతుంది   ముఖ్యంగా అల్ జఫ్  మరియు ఉత్తర గ్రామాల్లో నివసిస్తున్న ప్రయాణికులకు సహాయపడుతుందని నుంచి రియాద్ ప్రాంతాలకు సురక్షితంగా మరియు వేగంగా సులభంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది..1,250 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలు మార్గంలో - రియాద్ అల్ ముజమ్మ 'ఆహ్ , ఖ్అస్సిమ్ ,, అల్ జఫ్  మరియు అల్-క్కుఱయట్  ఆరు స్టేషనులు ఉన్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com