షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!

- January 27, 2026 , by Maagulf
షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!

కువైట్: కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ప్రవాస కార్మికుల కోసం నివాస సముదాయాలను నిర్మించేందుకు షద్దాదియాలోని మూడు స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.  ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. ఆయా స్థలాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగించనున్నారు. ఈ స్థలాలను ప్రైవేట్ రంగానికి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి పెట్టబోమని కౌన్సిల్ తెలిపింది. కేటాయించిన ఈ స్థలాలను ప్రవాస కార్మికుల గృహాల కోసం ఆమోదించిన పట్టణ ప్రణాళిక ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com