అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్‌లో మిడిల్ ఈస్ట్ స్పేస్ కాన్ఫరెన్స్ 2026 విజయవంతంగా ముగిసింది. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ అనేక సిఫార్సులను చేసింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుండి, అలాగే విద్యాసంస్థల నుండి నిపుణులు ఈ సెషన్ లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు సమావేశం పిలుపునిచ్చింది.
అంతరిక్ష రంగంలో ఆధునిక టెక్నాలజీ మరియు ఆధునిక బిజినెస్ మోడళ్ల పురోగతికి కొత్త పెట్టుబడులు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, ఆహారం మరియు నీటి భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణం, రవాణా మరియు స్మార్ట్ సిటీలలో జాతీయ ప్రాధాన్యతలను అందించడానికి అంతరిక్ష రంగం సహకారం ఇంకా పెరగాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో అంతరిక్ష రంగంలో ఐదు ప్రతిష్టాత్మక ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







