షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- January 29, 2026
యూఏఈ: షార్జాలో పట్టపగలే కారు చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు చోరీకి గురవ్వగానే పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు వేగంగా స్పందించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను, ముఖ్యంగా చుట్టుపక్కల దుకాణాలలోని కెమెరాలను పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. అనంతరం విచారణ జరుపగా, ఓ నిర్మానుష్య ప్రాంతంలో కారు పార్క్ చేసి ఉండటం కనిపించింది. పోలీసులు తొలుత కారును అనంతరం కారును స్వాధీనం చేసుకొని యజమానికి తిరిగి అప్పగించినట్టు షార్జా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమేర్ తెలిపారు.
మరోవైపు షార్జాలో ప్రజల భద్రతపై సంతృప్తి రేటు చాలా ఎక్కువగా ఉంది. షార్జా పోలీసుల ప్రకారం, 2024లో నివాసితులు తాము 99.7 శాతం సురక్షితంగా ఉన్నామని నివేదించారు. ఎమిరేట్ అంతటా భద్రతను కాపాడటంలో పోలీసులపై నివాసితులు సుమారు 97 శాతం నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







