ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- January 30, 2026
మస్కట్: ఒమన్ లో అర్కియాలజీపై మొదటి అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 1వ తేదీన సుల్తాన్ ఖాబూస్ విశ్వవిద్యాలయం (SQU)లో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు పురావస్తు శాస్త్ర నిపుణులు పాల్గొంటారు. హెరిటేజ్ మరియు టూరిజం శాఖ మంత్రి సయ్యద్ ఇబ్రహీం సయీద్ అల్ బుసైది ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
'జర్నల్ ఆఫ్ ఓమన్ స్టడీస్' (1975–2025) ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ మరియు సుల్తాన్ ఖాబూస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







