పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!

- January 30, 2026 , by Maagulf
పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!

బెంగళూరు: పోలీసు ఉద్యోగమంటేనే గడియారంతో సంబంధం లేని విధి నిర్వహణ. అలాంటి చోట 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్' అనే మాటే వినిపించదు. కానీ కర్ణాటక డీజీపీ సలీం తీసుకున్న నిర్ణయం ఈ ధోరణిని మారుస్తోంది. పోలీసులు తమ బర్త్ డే, పెళ్లి రోజున సెలవు తీసుకోవచ్చనే నిబంధనను తీసుకొచ్చారు. దీంతో పోలీసుల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. నిరంతరం శ్రమించే పోలీసుల సంక్షేమం కోసం డీజీపీ ఆలోచించిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com