ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- March 16, 2026
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) కోరారు.
ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తుచేశారు.
ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు.
రేసింగ్, డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజా శాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







