ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- February 01, 2026
దోహా: ఖతార్ లో ఆరోగ్య మరియు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు 2026 జనవరి నెలలో ఏడు రెసోటారెంట్లతో సహా 12 ఆహార సంస్థలను మూసివేయాలని ఖతార్ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మునిసిపల్ తనిఖీ బృందాలు గుర్తించిన ఉల్లంఘనల తీవ్రతను బట్టి, కార్యకలాపాలను ఏడు నుండి 30 రోజుల వరకు నిషేధించారు.
అల్ వక్రా, అల్ రాయన్, అల్ షమాల్, అల్ దాయెన్, అల్ ఖోర్ మరియు అల్ ధఖిరా, మరియు అల్ షీహానియా మునిసిపాలిటీలలోని న్యూ ముంబై రెస్టారెంట్, అజీజీ టేక్ ఐస్ క్రీమ్ & స్వీట్స్, రెడ్ చిల్లీ రెస్టారెంట్, పారిస్ హైపర్ మార్కెట్, ఇంటర్నేషనల్ కంపెనీ ఇండస్ట్రీస్ LLC, గ్రాండ్ ఎక్స్‌ప్రెస్, మథం బదర్ అల్ సామా, మెహ్మాన్ రెస్టారెంట్, ఆఫ్ఘన్ రెస్టారెంట్లు, సబాబా లండన్ రెస్టారెంట్, అల్ అయీద్ సూపర్ మార్కెట్, తబ్లియా రెస్టారెంట్ లపై చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..







