బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- February 02, 2026
మనామా: బహ్రెయిన్ లో కొత్త ఇంధన ధరలు అమల్లోకి వచ్చాయి. సూపర్ గ్యాసోలిన్ (98) ధర గత నెల మాదిరిగానే లీటరుకు BD 0.265 వద్ద, ప్రీమియం గ్యాసోలిన్ (95) ధర కూడా లీటరుకు BD 0.235 వద్ద స్థిరంగా ఉన్నాయి. రెగ్యులర్ గ్యాసోలిన్ (91) ధరలో స్వల్ప తగ్గింపు నమోదైంది. ఇది మునుపటి ధరల కాలంలో లీటరుకు BD 0.220 నుండి BD 0.218కి తగ్గింది. డీజిల్ ధరను లీటరుకు BD 0.200 వద్ద కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







