ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- February 02, 2026
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో దిబ్బా విలాయత్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మంది ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని తెలిపారు.
అలాగే, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేసింది. అతడు పోలీసుల పేరిట దారి దోపిడీలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. నిందితుడు రహదారిపై బాధితులను ఆపి, తాను పోలీసు అధికారిని అని అబద్ధం చెప్పి వారి వ్యక్తిగత పత్రాలను అడిగి, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకుంటున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ నిర్ధారించింది.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







