దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- February 04, 2026
నఖల్: ఒమన్ లోని దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ కోటలు మరియు బురుజుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తోంది. ఈ గవర్నరేట్‌లో ఉన్న వారసత్వ కట్టడాల చారిత్రక విలువను కాపాడటం మరియు వాటిని పర్యాటక ఆకర్షణలుగా మార్చడం ఈ పునరుద్ధరుణ పనుల లక్ష్యమని దక్షిణ అల్ బతినాలోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతస్సిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు. పర్యాటక కేంద్రాలుగా మారే అవకాశం ఉన్న కోటలు, దుర్గాలు, బురుజులు, గోడలు మరియు హెరిటేజ్ మసీదులలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







