రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- February 04, 2026
మస్కట్: దక్షిణ అల్ బటినా గవర్నరేట్‌లోని చారిత్రాత్మక రుస్తాక్ కోటలో రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 7 వరకు కొనసాగుతుంది. ఈ ఫెస్టివల్ ను దక్షిణ అల్ బటినా గవర్నర్ కార్యాలయం హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిన్నారు.
రుస్తాక్ చారిత్రక, పర్యాటక మరియు సాంస్కృతిక ఆకర్షణలను హైలైట్ చేయడం మరియు కోటను సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడం, తద్వారా గవర్నరేట్‌లో పర్యాటక పునరుజ్జీవనానికి దోహదపడటం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు సౌత్ అల్ బటినా గవర్నరేట్ అధికారిక ప్రతినిధి డాక్టర్ హాతెమ్ బిన్ సలేం అల్ దుహానీ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







