ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- February 05, 2026
మనామా: ముహారక్ గవర్నరేట్‌లోని ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్ మరియు అబ్దుల్రహ్మాన్ అల్-ఫదేల్ స్ట్రీట్ ఇంటర్ సెక్షన్ వద్ద అభివృద్ధి ప్రాజెక్ట్ పూర్తయినట్లు వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో అబ్దుల్రహ్మాన్ అల్-ఫదేల్ స్ట్రీట్ మరియు రోడ్ 1655కి దారితీసే రెండు దిశలలో ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్‌లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్‌ను ప్రారంభించారు. దీంతోపాటు రెండు వేర్వేరు లేన్లను నిర్మించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం మరియు రహదారి భద్రతను పెంచడం ఈ డెవలప్ మెంట్ పనుల లక్ష్యమని తెలిపింది.
భవిష్యత్తులో యుటిలిటీ ఉపయోగం కోసం భూగర్భ మార్గాలను నిర్మించడం, స్ట్రీట్ లైట్లను అప్‌గ్రేడ్ చేయడం, రోడ్డు సిగ్నల్స్ మరియు గైడ్ లైన్స్ బోర్డులను ఏర్పాటు చేయడం మరియు ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్ వెంట రెండు దిశలలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్‌లను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







