సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- February 05, 2026
కువైట్: కువైట్ నివాసితులు ఇప్పుడు ఏ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి పాస్‌పోర్ట్ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అప్లికేషన్ "సహల్" ద్వారా కొత్త డిజిటల్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది.
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ సహకారంతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ సర్వీసును ప్రారంభించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సర్వీస్ ద్వారా నివాసితులు ఎప్పుడైనా సహల్ యాప్‌ను ఉపయోగించి వారి పాస్‌పోర్ట్ వివరాలను ఎలక్ట్రానిక్‌గా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!







