హిందూ డాక్టర్ అనుమానాస్పద మృతి..
- July 30, 2016
పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో హిందూ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరాచీలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనిల్‌కుమార్ శుక్రవారం ఉదయం సర్జరీ చేసేందుకు హాస్పిటల్‌లోని ఐసీయూకు వెళ్లారు. అయితే సర్జరీ వింగ్‌లో పనిచేసే సిబ్బంది ఎంతసేపు కొట్టినా ఐసీయూ డోర్ తీయకపోవడంతో తలుపు బద్దలుకొట్టారు. లోనికి వెళ్లి చూసేసరికి అనిల్ కుర్చీపై నిర్జీవంగా కన్పించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







