ఉగ్రవాదులను అడ్డుకున్నా భారత్‌ భద్రతా సిబ్బంది ..

- July 30, 2016 , by Maagulf
ఉగ్రవాదులను అడ్డుకున్నా భారత్‌ భద్రతా సిబ్బంది ..

కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఈ కమ్రంలో ఆర్మీ, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com