'మజ్ను' టైటిల్ తో నాని సినిమా
- July 30, 2016
నాగార్జున ఆల్ టైమ్ హిట్స్‌లో 'మజ్ను' ఒకటి . నాగ్ ని లవర్ బోయ్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఇదే టైటిల్ తో నాని ఓ సినిమా చేస్తున్నాడు. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచింది. చేతిలో మందు బాటిల్ పట్టుకుని గ్రామ్‌ఫోన్ వద్ద టెడ్డీబేర్‌తో కబుర్లు చెబుతూవున్న లుక్కు ఇది. అన్నట్టు ఈ సినిమాకి ఓ ట్యాగ్లైన కూడా వుంది. అదే. 'స్టాప్ డ్రింకింగ్ స్టార్ట్ లవింగ్'.నాని సరసన అను ఇమ్మాన్యుయేల్ అనే కొత్త అమ్మాయి హీరోయినా నటిస్తుంది. సెప్టెంబర్ 17నఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







