ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- February 09, 2026
హైదరాబాద్: ఆదివారం రాత్రి బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ నుండి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు ను అర్హత గల్గిన వారిని గుర్తించి విభిన్న కేటగిరీ లలో 26 మందికి అంద చేసినట్లు విశ్వగురు వరల్డ్ రికార్డు ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ టి.మాదవి దేవి, తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ జడ్జి, గౌరవ అతిధులుగా రిటైర్డ్ ఎస్.పి ఎస్.ఏం.రత్న, జై వారహి గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గుండ్లురు సురేంద్ర బాబు, డాక్టర్ మల్లిక్ సింగరాజు, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ ఏం. ఆర్.ఎస్.రాజు, విశ్వగురు వరల్డ్ రికార్డు డైరెక్టర్ సత్యవోలు పూజిత పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







