భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- February 09, 2026
న్యూ ఢిల్లీ: భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం అంశం భయపడటం వల్లే ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభకు రావట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తల్లో నిజం లేదని, ఎవరైనా మోదీని బెదిరిస్తే వారిపై FIR నమోదు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో భయపడుతున్న ప్రభుత్వం, బడ్జెట్లో చర్చకు వణుకుతోందని ఆయన విమర్శించారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే పుస్తకం పట్ల మోదీకి భయం ఉందని, తమ వద్ద ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు







