'గూఢచారి'గా మారిన హీరో అడవి శేష్
- July 30, 2016
హీరో అడవి శేష్ తన తరువాతి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన కొత్త చిత్రానికి 'గూఢచారి' అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. 'శుభవార్త! నా కొత్త చిత్రం టైటిల్ 'గూఢచారి'. రాహుల్ పాకాల, శశికిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది' అని ట్వీట్ చేశారు. అడవి శేష్ కథానాయకుడిగా రవికాంత్ పేరూరు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'క్షణం' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదాశర్మ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







